కర్ణాటక సంగీతం - కూర్పులు
.
కూర్పులు
-------------
.
గీతాలు, మరియు స్వరజతులు ముఖ్యంగా కర్ణాటక సంగీత సాధనలో ప్రాథమిక అంశాలు.
.
.
1) వర్ణం
-------
రాగ సంచారాన్ని "వర్ణం" వివరిస్తుంది. స్వర ఉచ్ఛారనణ ను, రాగ లక్షణాన్ని, రాగ అవరోహణ, ఆరోహణ క్రమాన్ని కూడా వర్ణం వివరిస్తుంది. వర్ణాల్లో చాలా రకములు ఉన్నాయి. పల్లవి, అను పల్లవి, ముక్థాయి స్వరాలు, చరణం, మరియు చిత్త స్వరాలు వర్ణానికి సర్వ సాధారణం. వివిధ గతుల్లో అభ్యాసం చేయటానికి వీలుగా వీటిని రచించారు.సాధారణంగా గాత్ర కచేరీల్లో శ్రోతలను మురిపించటానికి వర్ణ ఆలాపనతో గాయకులు కార్యక్రమాన్ని ఆరంభిస్తారు.
.
.
2) కృతి
------
.
కృతి లో మూడు ప్రధాన భాగాలుంటాయి.
.
- పల్లవి
- అనుపల్లవి
- చరణం